{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teees-seepeees-eeyoo-raashtra-kaaryadarsigaa-daa-bhattu-vithal-m","title_te":"టీఎస్‌ సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా డా. భట్టు విఠల్ ముదిరాజ్","section":"తాజా","status_line":"టీఎస్‌ సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా డా. భట్టు విఠల్ ముదిరాజ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78177","date":"2026-08-19T08:08:35.000Z","title_te":"టీఎస్‌ సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా డా. భట్టు విఠల్ ముదిరాజ్","body_te":"నవతెలంగాణ – కామారెడ్డిబాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. భట్టు విఠల్ ముదిరాజ్‌ను తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌ సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేసింది. యూనియన్ ఆర్థిక నిర్వహణ, జవాబుదారీతనం, సంస్థాగత కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించే బాధ్యతలను రాష్ట్ర కార్యదర్శిగా డా. విఠల్ ముదిరాజ్ నిర్వహించనున్నారు. […] The post టీఎస్‌ సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శిగా డా. భట్టు విఠల్ ముదిరాజ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/dr-bhattu-vittal-mudiraj-as-ts-cpseu-state-secretary/"}]}]}