{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teejeeaar-eedeeseeo-dipyootee-imjineer-imdlallo-eseebee-sodaalu","title_te":"టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్‌ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు","section":"తాజా","status_line":"టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్‌ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T20:50:59.814Z"},"facts":[],"events":[{"id":"event-32531","date":"2026-07-22T20:39:06.000Z","title_te":"టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్‌ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు","body_te":"నవతెలంగాణ-పాల్వంచటీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు పది ప్రాంతాల్లో ఏకకాలంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ నగర్‌‌లోని వెంకటరమణ బంధువుల ఇండ్లలో బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అధికారులు […] The post టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్‌ ఇండ్లల్లో ఏసీబీ సోదాలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/acb-raids-tgredco-deputy-engineers-residences/"}]}]}