{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teemimdiyaa-venuka-riyal-heero-itane-nelaku-roo-100-to-modalai-5","title_te":"టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!","section":"తాజా","status_line":"టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-30T05:14:29.947Z"},"facts":[],"events":[{"id":"event-44567","date":"2026-07-30T04:15:51.000Z","title_te":"టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!","body_te":"Team India masseur: చేతిలో కేవలం వంద రూపాయల జీతం. ఢిల్లీ వీధుల్లో కాలి నడక. కానీ ఇప్పుడతను కోహ్లీ, రోహిత్, ధోనీ లాంటి క్రికెట్ దిగ్గజాలకు అత్యంత ఆత్మీయుడు. టీమిండియా ఫిట్‌నెస్ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఈ రాజీవ్ కుమార్. నెలకు వంద రూపాయలతో మొదలైన అతని స్ఫూర్తిదాయక ప్రయాణం, ఈరోజు తన ఊరిలోని యాభై మందికి మార్గదర్శిగా ఎలా మారిందో తెలుసుకోండి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/rajeev-kumar-team-india-masseur-ms-dhoni-ashish-nehra-1876358.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxOaHVoZk1VLXctem45TVNZYUVIQjRpdUtGNFAzRnJsZmdURzNsZU1USjlFSUJEblJEVFl0ZFFBbG1OYV9Wb3NKU0NkOFYwQ2k1UkhMcjN6MkFJQ2N6Y3lrbjFpV1BDNWxkT2NRWkQyVm5rYXhIdVEtRXRFMGxGaks1YXZLblpJSjlsSFFaX1IySzNyY2VJYzNxaDJydTNlX1RBV3BHcDVpNWZCd3lT0gGyAUFVX3lxTE1OSFRxenAzRlZRdmRLLXdoN2RQWEI0SloySGtkR3lxaWswSFZFUmR5NG5FZUJiQWRYS3c2U3l1Y1ZVQXkzTkpQVUhGZlR0WXItczk3Tkx6TlF2b19nZS10MEVYczZmNmN5ajhzSmFxYTcxT0p5amNjSkFmTTViM29KY2ZZUnRsajcxYmhBSWZReDIwRVdvV21jMEVCU01lX3I3X0h2V1oxVjRGekRTNlNfV3c?oc=5"}]}]}