{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teemimdiyaalo-chotu-ledamtoo-chee-kottaaru-kat-cheste-17-phorlu","title_te":"టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు...","section":"క్రీడలు","status_line":"టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T02:00:13.327Z"},"facts":[],"events":[{"id":"event-87265","date":"2026-08-25T01:29:10.000Z","title_te":"టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..!","body_te":"Shahbaz Ahmed: టీమిండియాకు దూరమైనప్పటికీ షాబాజ్‌ తన ప్రయత్నాలను ఆపలేదు. దులీప్‌ ట్రోఫీలో ఎర్రబంతి క్రికెట్‌తో మరోసారి సత్తా చాటాడు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 167 పరుగుల ఇన్నింగ్స్‌ అతడి బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని మరోసారి చాటింది. ముఖ్యంగా జట్టుకు భారీ స్కోరు అవసరమైన సమయంలో ఈస్ట్‌ జోన్‌ తరఫున కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMisAFBVV95cUxOTERMS3FDU2tjczQ4S2sxcjU0ZE9kSUxZVU5KNGZlWXlYZ19jM1pyS3JNb0hrS1RjcXU5UHNjWmN1YXhwU00yc0lwb29WdlpiSDZ1V0sxRV9YN0xsbURTSUFaQmF6bG54VFo2MHZoYU1tTjdNMFRHQ185d0lidWNoWGFUMVJScUJaNlEzZ1ZicFVKTTUxeDJpOVRBTHpYRTFza3Y5eVJLcWVON0U1M185V9IBtgFBVV95cUxOTFd4N29LZnlKNUcwMXpwV0wtT0xEd2JkVGZlcEtqd2R6b3ZrMmFwZkZDbVpnTXpGZFdVZk8tTjROU1BvY3RJTXBZU0p1MUJfempLVDVIVkhZSU9QMXFJZUViRXVpaEtsR2Nyb00zMGRna1JpQkxwcEY2cmlFTV9vOGlham9oZHZ3aXUyQmF2RTFNcXU1WENuTFR5TWcweG1kbFZOd3NrZUxBcU5zdVRFLWZ5VWtsQQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/shahbaz-ahmed-167-runs-duleep-trophy-team-india-comeback-1895784.html"}]}]}