{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teen-on-cliff-edge-dookutaanamtoo-komda-amchuna-koduku-batimaali","title_te":"Teen On Cliff Edge | దూకుతానంటూ కొండ అంచున కొడుకు.. బతిమాలిన తల్లిదండ్రులు, తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Teen On Cliff Edge | దూకుతానంటూ కొండ అంచున కొడుకు.. బతిమాలిన తల్లిదండ్రులు, తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81763","date":"2026-08-21T11:37:54.000Z","title_te":"Teen On Cliff Edge | దూకుతానంటూ కొండ అంచున కొడుకు.. బతిమాలిన తల్లిదండ్రులు, తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Teen On Cliff Edge | ఒక యువకుడు ఆత్మహత్య కోసం కొండ అంచు వద్ద నిల్చొన్నాడు. అక్కడి నుంచి కిందకు దూకుతానని తల్లిదండ్రులను బెదిరించాడు. వారు ఎంతగానో బతిమాలినప్పటికీ అతడు వినిపించుకోలేదు. రక్షించేందుకు తండ్రి ప్రయత్నించగా వారిద్దరూ కొండ నుంచి కిందపడ్డారు. ఇది చూసి తల్లి కూడా దూకేయడంతో ఆ ముగ్గురూ మరణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/father-tries-to-pull-back-son-from-cliff-edge-both-fall-then-mother-too-jumps-in-maharashtra-2490164"}]}]}