{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teenej-lo-marimta-glaamar-gaa","title_te":"టీనేజ్‌లో మరింత గ్లామర్‌గా","section":"తాజా","status_line":"టీనేజ్‌లో మరింత గ్లామర్‌గా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88790","date":"2026-08-25T19:05:50.000Z","title_te":"టీనేజ్‌లో మరింత గ్లామర్‌గా","body_te":"యౌవనంలో అందం రెట్టింపవుతుందని చెప్పడానికి ‘వయసొస్తే వంక పోతుంది’ అని పెద్దలు చెప్పే మాటే ఉదారహణ. ఆ ప్రాయంలో అందమే కాదు భావోద్వేగాలు, నిర్ణయాలు కూడా మారుతుంటాయి. హార్మోన్లలో కలిగే మార్పుల వల్ల చర్మం కూడా మారుతుంది. కొత్తగా వచ్చిన అందాన్ని జిడ్డు కమ్మేస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/beauty-tips/teenage-skin-care-simple-ways-to-control-oily-skin-and-acne-in-monsoon-2494125"}]}]}