{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teenejarla-kosam-speshal-chatgpt-vershan-damdigaa-sephtee-pheech","title_te":"టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!","section":"తాజా","status_line":"టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78016","date":"2026-08-19T05:34:43.000Z","title_te":"టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!","body_te":"టీనేజర్ల కోసం OpenAI ప్రత్యేకంగా ChatGPT వెర్షన్‌ను తీసుకువచ్చింది. దీనిని 13 నుంచి 17 ఏళ్ల వయసున్న విద్యార్ధులు వాడొచ్చు. అయితే ఈ కొత్త వెర్షన్‌ను మరింత కఠినమైన భద్రతా చర్యలు, పర్యవేక్షణ ఉండేలా రూపొందించింది. కొంతమంది యూజర్ల ఆత్మహత్యలకు ChatGPT కారణమైందన్న విమర్శలు, న్యాయపరమైన ఫిర్యాదులు ఎదురవుతున్న నేపథ్యంలో OpenAI ఈ మార్పులు చేపట్టింది. కొత్తగా తీసుకొచ్చిన ChatGPT for Teens మోడ్‌.. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న యూజర్లకు ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. అకౌంట్‌ వినియోగ విధానం, వయసు తదితర అంశాల ఆధారంగా వినియోగదారు మైనర్‌ అని ఆటోమెటిగ్గా గుర్తించి ఈ భద్రతా పరిమితులు అమల్లోకి వర్తిస్తాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/chatgpt-for-teens-openai-launches-chatgpt-for-teens-with-stronger-safety-controls-1891574.html"}]}]}