{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teepi-kaaphee-venuka-chedu-nijam-kepheen-ekkuvaite-aarogyaaniki","title_te":"తీపి కాఫీ వెనుక చేదు నిజం.. కెఫీన్ ఎక్కువైతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు బాస్‌!","section":"తాజా","status_line":"కాఫీతో తక్కువ ముప్పు!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90332","date":"2026-08-26T20:01:12.000Z","title_te":"కాఫీతో తక్కువ ముప్పు!","body_te":"ఈ రోజుల్లో యూరిక్‌ యాసిడ్‌ సమస్య లేనిది ఎవరికి! అనేకమంది దీనివల్ల సతమతమవుతున్నారు. ఇక ఈ సమస్యతో బాధపడేవారు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ‘రోజూ కాఫీ తాగడం యూరిక్‌ యాసిడ్‌ కు మంచిదా? కాదా?’ అనే సందేహాలు అందరికీ కలుగుతుంటాయి. కాఫీ తాగడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/who-doesnt-have-a-uric-acid-problem-these-days-many-people-are-struggling-with-it-2494971"}]},{"id":"event-33331","date":"2026-07-23T08:20:07.000Z","title_te":"తీపి కాఫీ వెనుక చేదు నిజం.. కెఫీన్ ఎక్కువైతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు బాస్‌!","body_te":"కాఫీ.. ఉదయం నిద్ర లేవగానే చాలామందికి గుర్తొచ్చే మొదటి పానీయం. అలసటను పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నగరాల్లో ప్రతి వీధిలో కొత్త కొత్త కాఫీ షాపులు వెలుస్తుండటంతో యువత, ఐటీ ఉద్యోగులకు కాఫీ షాపులు ఇష్టమైన గమ్యస్థానాలుగా మారాయి. అయితే, ఇదే కాఫీని అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/too-much-coffee-can-affect-your-health-know-the-side-effects-of-excess-caffeine-1871843.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxQaVo2eXNaWjF5ckVobkJ1ejUyYWwwSG16aXllME5oSjdad1VodWJwN00tNkJZSnA3Qk1RYW9DekFwN2htcWRHYnBWcmxpM0FxUFRaMUoyYW53dXQ4Uml1Ui1LbTFxNnlMa21zaXkzM3N1c1dHR2g2RDBDZFcybUdjNEhGWmVCcGpJakpXYlJpTGdod3NTTWMwSlJBalNwbW5Ib0E5a1V1dlByQkFJLU9EZkg0d005NFktbVN1VW5MZVhHeERiZTRn0gHHAUFVX3lxTFBpWjZ5c1paMXlyRWhuQnV6NTJhbDBIbXppeWUwTmhKN1p3VWh1YnA3TS02QllKcDdCTVFhb0N6QXA3aG1xZEdicFZybGkzQXFQVFoxSjJhbnd1dDhSaXVSLUttMXE2eUxrbXNpeTMzc3VzV0dHaDZEMENkVzJtR2M0SEZaZUJwaklqSldiUmlMZ2h3c1NNYzBKUkFqU3BtbkhvQTlrVXV2UHJCQUktT0RmSDR3TTk0WS1tU3VVbkxlWEd4RGJlNGc?oc=5"}]}]}