{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teerika-leni-samayamlonoo-bamdhutvaaniki-praadhaanyam","title_te":"తీరిక లేని సమయంలోనూ బంధుత్వానికి ప్రాధాన్యం","section":"తాజా","status_line":"తీరిక లేని సమయంలోనూ బంధుత్వానికి ప్రాధాన్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T16:13:26.334Z"},"facts":[],"events":[{"id":"event-62268","date":"2026-08-09T15:38:18.000Z","title_te":"తీరిక లేని సమయంలోనూ బంధుత్వానికి ప్రాధాన్యం","body_te":"ఆదివారం అశ్వారావుపేటలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అనంతరం, మంత్రి సీతక్క తన సమీప బంధువులైన కుంజ రవికుమార్ – సుజాత దంపతుల నివాసానికి వెళ్లారు. అక్కడ వారి కుమారుడు సుశీల్ ప్రియతమ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొని, కేక్ కట్ చేయించి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆప్యాయంగా గడిపిన మంత్రి, బంధువులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో […] The post తీరిక లేని సమయంలోనూ బంధుత్వానికి ప్రాధాన్యం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/prioritizing-relationships-even-amidst-a-busy-schedule/"}]}]}