{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teeru-maarani-ramganaath-haikortu-mottikaayalu-vesinaa-addagolu","title_te":"తీరు మారని రంగనాథ్‌.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"తీరు మారని రంగనాథ్‌.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T23:25:26.422Z"},"facts":[],"events":[{"id":"event-40783","date":"2026-07-27T21:27:16.000Z","title_te":"తీరు మారని రంగనాథ్‌.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు","body_te":"పేదల ఇండ్లు కూల్చి, వివాదాస్పద ఐపీఎస్‌ అధికారిగా నిలిచిన ఏవీ రంగనాథ్‌ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. మూర్ఖత్వం మారలేదు.. మొండివాదనా వీడలేదు. గట్టిగా లాగి చెంపదెబ్బ కొట్టినట్టుగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతూ వక్రభాష్యం చెప్పడం ఆయనకే చెల్లింది. తప్పెవరిదో హైకోర్టు నిర్ధారిస్తే, కబ్జాదారులు హైకోర్టును తప్పుదోవ పట్టించారంటూ వితండవాదం మొదలుపెట్టారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/hydra-chief-av-ranganath-faces-criticism-over-demolition-actions-and-court-remarks-2465088"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxOZjBtYXI1QUtrcnl0TDItb0ZpMDZaYkVXQnhLUk9sOEYwdlpwdEFlOVBsVVJCYnV3X3ZqVkFqM01MejM2YVdoMVdtOHBOeVJuaWxKcUFIMXFNQ0VQbzFoalFOMmJZZnl1cjh4RGc3X3hVNjlBYzlleUVwQ3h0TkNzeEVXUGV2MVA1VEdSWUN2QTBtOWlWODdNY29Hdk1WaE1Wd0VVenBvSjhGRUJRdDA2WU02ZmtsaEpkVmhOTWRjSy0?oc=5"}]}]}