{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teeru-maarchukoni-nta-mallee-ave-tappulu-ugc-net-2026-pareeksha","title_te":"తీరు మార్చుకోని NTA.. మళ్లీ అవే తప్పులు.. UGC NET 2026 పరీక్ష రద్దు!","section":"తాజా","status_line":"తీరు మార్చుకోని NTA.. మళ్లీ అవే తప్పులు.. UGC NET 2026 పరీక్ష రద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T02:36:06.731Z"},"facts":[],"events":[{"id":"event-74239","date":"2026-08-17T01:41:24.000Z","title_te":"తీరు మార్చుకోని NTA.. మళ్లీ అవే తప్పులు.. UGC NET 2026 పరీక్ష రద్దు!","body_te":"వరుస పేపర్ లీకేజీలతో దేశ వ్యాప్తంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఎన్టీయే.. ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోసినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2026 పరీక్షలకు సంబంధించి ఏకంగా మూడు సబ్జెక్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఎన్టీయే కీలక ప్రకటన చేసింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/ugc-net-june-2026-cancelled-re-exam-dates-announced-for-3-subjects-1889863.html"}]}]}