{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teetee-vijetalugaa-amkur-yasasvini","title_te":"టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని","section":"తాజా","status_line":"టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50631","date":"2026-08-02T18:44:27.000Z","title_te":"టీటీ విజేతలుగా అంకుర్‌, యశస్విని","body_te":"కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటారు. పురుషులతో పాటు మహిళల విభాగాల్లోనూ ఆలిండియా ఫైనల్‌గా సాగిన పోరులో అంకుర్‌ భట్టాచార్జీ, యశస్విని ఘోర్పడే సింగిల్స్‌ టైటిల్స్‌ గెలుచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ankur-bhattacharjee-and-yashaswini-ghorpade-win-commonwealth-table-tennis-titles-2471335"}]}]}