{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teeteedee-gosaalalo-kalakalam-sreevaari-seva-cheyaka-mumde-gurra","title_te":"టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..","section":"తాజా","status_line":"టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-19T06:10:10.659Z"},"facts":[],"events":[{"id":"event-25935","date":"2026-07-19T03:28:10.000Z","title_te":"టీటీడీ గోశాలలో కలకలం.. శ్రీవారి సేవ చేయక ముందే గుర్రం మృతి.. విరాళం ఇచ్చిన వారానికే..","body_te":"టీటీడీ ఎస్‌వీ గోశాలకు ఇటీవల విరాళంగా వచ్చిన మార్వాడి జాతికి చెందిన తొమ్మిదేళ్ల మగ గుర్రం, శ్రీవారి సేవలో పాల్గొనకముందే మృతి చెందింది. మధురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ జూలై 13న ఈ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. గోశాలకు చేరిన వెంటనే క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా, దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/horse-donated-to-ttd-dies-before-entering-srivari-service-at-sv-goshala-1868764.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxPTnpQTnN3NmJiSE5LNGRGQ1FJbk83VVRnN2FQdG9PRzVyN3BIWlJQbXBVLVExeGRxNHNXR3UtMXhidzQyVndiNlJrLVEzeWdhZE9xZEdqRjZNU0VGSG9kcEJkT1RvWGZhSVBNdERRN2FqV0ljdEIyYnNIamd5TE56T2lCb1R6Tk5SUWdUX2NOYzVLOHJJSXl4dTFCanUtNGlrcEJ6WmRfaE00RUlOOG9JTTNOQkxIZkdnbV9TLXlYZFRkZm_SAcMBQVVfeXFMT056UE5zdzZiYkhOSzRkRkNRSW5PN1VUZzdhUHRvT0c1cjdwSFpSUG1wVS1RMXhkcTRzV0d1LTF4Ync0MlZ3YjZSay1RM3lnYWRPcWRHakY2TVNFRkhvZHBCZE9Ub1hmYUlQTXREUTdhaldJY3RCMmJzSGpneUxOek9pQm9Uek5OUlFnVF9jTmM1SzhySUl5eHUxQmp1LTRpa3BCelpkX2hNNEVJTjhvSU0zTkJMSGZHZ21fUy15WGRUZGZv?oc=5"}]}]}