{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teeteedee-sveta-dairektar-gaa-daaktar-vemaa-vemkataratnam-uttarv","title_te":"టీటీడీ ‘శ్వేత’ డైరెక్టర్‌గా డాక్టర్ వేమా వెంకటరత్నం.. ఉత్తర్వులు జారీ","section":"తాజా","status_line":"టీటీడీ ‘శ్వేత’ డైరెక్టర్‌గా డాక్టర్ వేమా వెంకటరత్నం.. ఉత్తర్వులు జారీ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17157","date":"2026-07-14T05:21:28.000Z","title_te":"టీటీడీ ‘శ్వేత’ డైరెక్టర్‌గా డాక్టర్ వేమా వెంకటరత్నం.. ఉత్తర్వులు జారీ","body_te":"తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేత సంస్థ డైరెక్టర్‌గా డాక్టర్ వేమా వెంకటరత్నంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీటీడీలో ప్రజా సంబంధాల సహాయ అధికారిగా పనిచేస్తున్న ఆయనకు విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో విశేష అనుభవం ఉంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/dr-vema-venkataratnam-appointed-as-ttd-sveta-director-1864992.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMipgFBVV95cUxNdUdUYmxGTHY0aWFuQmhnVjRmMkk4NUV2NkhnUzZXVENvT3dzOXBBYURuWWVJZHJYQzBoTnU3Z2FhMGxEQ3VKeHNqVUh1X21Ka1V4S2pvMFFSUUxNVkh3aVZuZGx4c1B2bkllR28weWpFdEZrWV85Z1hLd3NydXJBQlBvdEFIQ3dOTUFtdUh3NF9OWTZsYUFCSnNjSzFvazF0MWRBLUNB0gGrAUFVX3lxTE5LOEFYdlhSTDFsYlVFdzNmUWM0MWtVR0F3XzVsa2pPSDJXVzJkaWlCbE96QWE5SDVEa2xWdXJUWFZ2dUJVMUxTVzR4cjNDdUt4UmcxcmhmQ0JWZFFnSXU1eWtYZnA2YUlHYlZYMkVQbHNoWUJtX1BWNGNkT0VOZ1J1Z3lvMTdnaGlENm0wWlZkeHh6dFZIcHpOZ0p1akRCQVhSdW0xZlpUZENOaw?oc=5"}]}]}