{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teeveeveepeelo-reediplaay-memt-ku-veb-aapshanlu","title_te":"టీవీవీపీలో రీడిప్లాయ్‌మెంట్‌కు వెబ్‌ ఆప్షన్లు","section":"తాజా","status_line":"టీవీవీపీలో రీడిప్లాయ్‌మెంట్‌కు వెబ్‌ ఆప్షన్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-21989","date":"2026-07-16T20:31:38.000Z","title_te":"టీవీవీపీలో రీడిప్లాయ్‌మెంట్‌కు వెబ్‌ ఆప్షన్లు","body_te":"మెడికల్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ అయిన టీవీవీపీ దవాఖానల నుంచి సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, డిప్యూటీ సివిల్‌ సరన్లకు సంబంధించి వెబ్‌ ఆప్షన్లను ఆహ్వానిస్తున్నట్టు ఇన్‌చార్జి కమిషనర్‌ గురువారం తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/web-options-for-redeployment-in-tvvp-2453691"}]}]}