{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teevra-vishaadam-kuppakoolina-vamdellanaati-illu-oke-kutumbaanik","title_te":"తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!","section":"తాజా","status_line":"తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56165","date":"2026-08-06T02:00:03.000Z","title_te":"తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులి ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఒకే గదిలో నిద్రిస్తుండగా, ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/uttar-pradesh-100-year-old-house-collapse-with-rain-effect-in-pratapgarh-six-family-members-death-mahuli-old-house-1881706.html"}]}]}