{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tegina-isuka-vaagu-taatkaalika-roddu","title_te":"తెగిన ఇసుక వాగు తాత్కాలిక రోడ్డు","section":"తాజా","status_line":"తెగిన ఇసుక వాగు తాత్కాలిక రోడ్డు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T00:17:47.356Z"},"facts":[],"events":[{"id":"event-30799","date":"2026-07-21T23:40:40.000Z","title_te":"తెగిన ఇసుక వాగు తాత్కాలిక రోడ్డు","body_te":"ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు, ఏటూరునాగారం మండలం దొడ్ల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. జగన్నాథపురం నుంచి చెరుకురు గ్రామం వరకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/diversion-road-washed-away-2458652"}]}]}