{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tegina-katta-debbatinna-kaalva","title_te":"తెగిన కట్ట, దెబ్బతిన్న కాల్వ","section":"తాజా","status_line":"తెగిన కట్ట, దెబ్బతిన్న కాల్వ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47580","date":"2026-07-31T20:30:40.000Z","title_te":"తెగిన కట్ట, దెబ్బతిన్న కాల్వ","body_te":"మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్‌ మండలంలోని రాయన్‌పల్లి ప్రాజెక్టు కట్టకు గండిపడింది. సాగునీటి కాల్వ దెబ్బతిని నీరంతా వృథాగా పోతున్నది. గతేడాది భారీగా కురిసిన వానలకు వరద పోటెత్తి రాయన్‌పల్లి ప్రాజెక్టు కట్ట దెబ్బతిన్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/padma-devender-reddy-inspects-rainpally-project-2469498"}]}]}