{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tehseen-poonawalla-chakkera-dharala-perugudalapai-nirasanaku-mum","title_te":"Tehseen Poonawalla | చక్కెర ధరల పెరుగుదలపై నిరసనకు ముందు.. పౌర హక్కుల నేత తెహసీన్‌ గృహ నిర్బంధం","section":"తాజా","status_line":"Tehseen Poonawalla | చక్కెర ధరల పెరుగుదలపై నిరసనకు ముందు.. పౌర హక్కుల నేత తెహసీన్‌ గృహ నిర్బంధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83503","date":"2026-08-22T13:47:59.000Z","title_te":"Tehseen Poonawalla | చక్కెర ధరల పెరుగుదలపై నిరసనకు ముందు.. పౌర హక్కుల నేత తెహసీన్‌ గృహ నిర్బంధం","body_te":"Tehseen Poonawalla | ఈ20 ఇంధనం వివాదంతో పాటు చక్కెర ధరల పెరుగుదలపై శాంతియుత నిరసనకు ముందు పౌర హక్కుల సంఘం ‘టీమ్ భారత్’ వ్యవస్థాపకుడు తెహసీన్ పూనావాలాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే ఆ పోలీసులకు తాను చెరుకు రసం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/activist-tehseen-poonawalla-under-house-arrest-before-e20-protest-offers-cops-sugarcane-juice-2491265"}]}]}