{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tej-pratap-yadav-vidyaarthula-ku-ma-ddatugaa-aamdola-na-jejepee","title_te":"Tej Pratap Yadav | విద్యార్థుల‌కు మ‌ద్దతుగా ఆందోళ‌న‌.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్","section":"తాజా","status_line":"Tej Pratap Yadav | విద్యార్థుల‌కు మ‌ద్దతుగా ఆందోళ‌న‌.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T04:21:41.742Z"},"facts":[],"events":[{"id":"event-38050","date":"2026-07-26T03:55:16.000Z","title_te":"Tej Pratap Yadav | విద్యార్థుల‌కు మ‌ద్దతుగా ఆందోళ‌న‌.. జేజేపీ చీఫ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్","body_te":"Tej Pratap Yadav | జన్‌శక్తి జనతాదళ్ పార్టీ (JJP) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) అరెస్ట‌య్యారు. బీహార్ పోలీసులు (Bihar Police) ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఆయనను పట్నా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (Patna Judicial Magistrate) ముందు హాజ‌రుప‌ర్చ‌గా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tej-pratap-yadav-arrested-hours-after-joining-student-protest-in-patna-2463371"}]}]}