{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tejashwi-yadav-detained-eke-47-viniyogampai-aarjedee-ryaalee-tej","title_te":"Tejashwi Yadav detained | ఏకే-47 వినియోగంపై ఆర్జేడీ ర్యాలీ.. తేజస్వీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు","section":"తాజా","status_line":"Tejashwi Yadav detained | ఏకే-47 వినియోగంపై ఆర్జేడీ ర్యాలీ.. తేజస్వీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78454","date":"2026-08-19T10:25:19.000Z","title_te":"Tejashwi Yadav detained | ఏకే-47 వినియోగంపై ఆర్జేడీ ర్యాలీ.. తేజస్వీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు","body_te":"Tejashwi Yadav detained | నీట్‌ లీక్‌ వివాదంపై బీహార్‌లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్‌ ఏకే-47తో కాల్పులు జరుపడంపై ‘రాజ్ భవన్ మార్చ్’కు ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tejashwi-yadav-detained-during-protest-against-cop-using-ak-47-police-use-water-cannons-2488148"}]}]}