{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tejaswi-madivada-aa-sinimaato-brek-debbaku-40-chitraallo-chaans","title_te":"Tejaswi Madivada: ఆ సినిమాతో బ్రేక్.. దెబ్బకు 40 చిత్రాల్లో ఛాన్స్.. కానీ ఆ మూవీ ఆ ప్రచారంతో మొత్తం...","section":"సినిమా","status_line":"Tejaswi Madivada: ఆ సినిమాతో బ్రేక్.. దెబ్బకు 40 చిత్రాల్లో ఛాన్స్.. కానీ ఆ మూవీ ఆ ప్రచారంతో మొత్తం పోయింది.. తేజస్వి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71611","date":"2026-08-15T07:11:41.000Z","title_te":"Tejaswi Madivada: ఆ సినిమాతో బ్రేక్.. దెబ్బకు 40 చిత్రాల్లో ఛాన్స్.. కానీ ఆ మూవీ ఆ ప్రచారంతో మొత్తం పోయింది.. తేజస్వి..","body_te":"తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ తేజస్వి మదివాడ. చిన్న చిన్న సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఆమె.. తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఈ మూవీతో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత తనకు దాదాపు 40 సినిమాల్లో అవకాశం వచ్చిందని తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxQa25xNUpUWFpxbEloMDZKSzJoY2xhMVN1ZGY3SXptcDUtWmhtclpKSXRjTFJSSEd2cVJCRzg1UDhJY1RCM0d4M2RiMURYbXVFNW90UVA1MThCcDRQTzZYVjhpTWE2WUhhc1Y1Rm1uN0RRWTYwVFFsdTFiN2pPY3ZxTEVGUFp3a3ZkLW9GMmtrUGw4LUJzQnRnd3dLVTE5RjNCTk5Hc3hocWhYbUZ5RmpfZGYxcFJaMmY1RXQ5WjduNGdQLUMzUEtZ0gHMAUFVX3lxTE5RXzBNUmhrc193dmRUTGEwZlZFeTJyaEl4YkxQWUJ2bzRhcDZITlZ5NlJIWU1pS21kdVU4OHRkajVTS3FGMXU2VmRQWjExNnNITW13dWNRSTg1Yl9kbFFuVlROTDEtSHktWGZCUC1BZ01yT3E5UnR3QUtYaGxDVUlsMzJ4T2dVV2FQUkpxblNrbTAzVFltR056VVlkU010QWVvZ3lWekVMaEhqeWdjaGY1NmRCeEdCOV9UaHk3YW1PSzNtWEQwamg4S1F4Xw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/tejaswi-madivada-says-about-ice-cream-movie-result-on-her-film-career-1888574.html"}]}]}