{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tejaswini-kolhapure-pregnensee-kosam-1000-imjeksha-nlu-teesukunn","title_te":"Tejaswini Kolhapure: ప్రెగ్నెన్సీ కోసం 1000 ఇంజెక్ష‌న్లు తీసుకున్నా.. ఐవీఎఫ్ చికిత్స‌పై న‌టి తేజ‌స్విని కొల్హాపురి","section":"తాజా","status_line":"Tejaswini Kolhapure: ప్రెగ్నెన్సీ కోసం 1000 ఇంజెక్ష‌న్లు తీసుకున్నా.. ఐవీఎఫ్ చికిత్స‌పై న‌టి తేజ‌స్విని కొల్హాపురి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:59:06.363Z"},"facts":[],"events":[{"id":"event-33658","date":"2026-07-23T11:20:32.000Z","title_te":"Tejaswini Kolhapure: ప్రెగ్నెన్సీ కోసం 1000 ఇంజెక్ష‌న్లు తీసుకున్నా.. ఐవీఎఫ్ చికిత్స‌పై న‌టి తేజ‌స్విని కొల్హాపురి","body_te":"Tejaswini Kolhapure: ప్రెగ్నెన్సీ కోసం సుమారు వెయ్యికిపై ఇంజెక్ష‌న్లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని న‌టి తేజ‌స్విని కొల్హాపురి పేర్కొన్న‌ది. ఐవీఎఫ్ చికిత్స‌లో భాగంగా ఆ ఇంజెక్ష‌న్లు తీసుకున్న‌ట్లు చెప్పింది. ఆ ట్రీట్మెంట్ చాలా బాధాక‌రంగా ఉంటుంద‌ని ఆమె తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/indian-actress-tejaswini-kolhapure-said-that-ivf-is-a-very-painful-journey-took-1000-injections-for-pregnancy-2460153"}]}]}