{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tek-diggajam-shaakimg-nirnayam-piksel-11-sirees-gurimchi-teliste","title_te":"టెక్‌ దిగ్గజం షాకింగ్ నిర్ణయం .! పిక్సెల్‌ 11 సిరీస్‌ గురించి తెలిస్తే కళ్లు తిరిగిపోతాయి","section":"తాజా","status_line":"టెక్‌ దిగ్గజం షాకింగ్ నిర్ణయం .! పిక్సెల్‌ 11 సిరీస్‌ గురించి తెలిస్తే కళ్లు తిరిగిపోతాయి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T00:33:44.804Z"},"facts":[],"events":[{"id":"event-52598","date":"2026-08-04T00:30:19.000Z","title_te":"టెక్‌ దిగ్గజం షాకింగ్ నిర్ణయం .! పిక్సెల్‌ 11 సిరీస్‌ గురించి తెలిస్తే కళ్లు తిరిగిపోతాయి","body_te":"Google Pixel 11.. గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్‌కు ముందే ధరల పెంపు వార్త టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తీవ్రమైన రామ్ కొరత, సరఫరా సంక్షోభం కారణంగా కొత్త ఫోన్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆసక్తికరమైన ఈ పరిణామం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-confirms-price-hike-for-pixel-11-series-smartphones-due-to-global-ram-crisis-1878897.html"}]}]}