{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tek-prapamchamlo-samchalana-nirnayam-googul-asistemt-ki-emd-kaar","title_te":"టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?","section":"తాజా","status_line":"టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70767","date":"2026-08-14T15:40:57.000Z","title_te":"టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?","body_te":"Google Assistant Ending Soon.. మన స్మార్ట్‌ఫోన్‌లో ఓకే గూగుల్ అనగానే స్పందించే గూగుల్ అసిస్టెంట్ ఇక చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. ఇన్నాళ్లూ మన పనులన్నింటినీ చక్కబెట్టిన ఆ పరిచితమైన గొంతు త్వరలోనే శాశ్వతంగా మూగబోనుంది. సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్‌కు శుభం కార్డు వేస్తూ గూగుల్ అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలోకి మనుషులతో మాట్లాడినట్లే మాట్లాడే జెమిని రాబోతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-assistant-ending-soon-gemini-ai-replacing-it-from-september-4-1887533.html"}]}]}