{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tekulacheruvulo-40-kutumbaalaku-takshaname-dabul-bedroom-illu-ap","title_te":"‘టేకులచెరువులో 40 కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్లు అప్పగించాలి’","section":"తాజా","status_line":"‘టేకులచెరువులో 40 కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్లు అప్పగించాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T13:25:05.220Z"},"facts":[],"events":[{"id":"event-40284","date":"2026-07-27T13:10:29.000Z","title_te":"‘టేకులచెరువులో 40 కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్లు అప్పగించాలి’","body_te":"బూర్గంపహాడ్ మండ‌ల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో 40 కుటుంబాల లబ్దిదారులకు ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అప్పగించాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సోమవారం కలెక్టర్ అంకిత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/double-bedroom-houses-must-be-handed-over-to-40-families-2464560"}]}]}