{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaana-nayaagaraaku-potettina-janam-paaladhaaralaa-jaaluvaar","title_te":"తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు!","section":"తాజా","status_line":"తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-09T17:22:56.981Z"},"facts":[],"events":[{"id":"event-62242","date":"2026-08-09T16:00:27.000Z","title_te":"తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు!","body_te":"Bogatha Waterfalls: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లా బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతూ మినీ జాతరను తలపిస్తున్నాయి. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన పర్యాటకులు జలపాతాల అందాలను ఆస్వాదిస్తున్నారు. పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/telangana-niagara-turns-into-a-mini-fair-tourists-flock-to-bogatha-waterfalls-amidst-spectacular-rains-1884575.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4AFBVV95cUxQWjNKVWxMMXFXMklHNFp0b19wc3NFVWdyOXoyTmJucGphdl9OanFRZXZzVlQyWFZDM0xwU2RFNTc4TnNXRnh6MXNjYW1vejZWM1NEWG9UOHBQbDhpV2dqUVpfUnNjclV0Rm5naVFBMFN2Smdkd3VuT3ZoNTR0ZTEzNjhyZVNYMjVLMGU0eGFtb042X2hFdjN6QnJ2YmNEcW9UUF9pbDBDV04xcVdZZno1c3lYaC1Zb09pMG9CQ0JMaFo4MldzbWRkWkJaend4S2phUUxGQXNaYV81Z1dMMGxwaNIB5gFBVV95cUxQWlFWZVBIZEprTVoyTkxOT0JsNWt6ek9zM1ZwRHFnTkhacXpyMWNxbGtaV2JfY3JVZUxCdlZHWU85eTM3X1p1bEJvcWFGY3hQdmdOTkh6WDg4eVdHVmVxMGlBbllNbjVJTEx6S2FJeVhUamVRMVRaSHZvNmU4WWdVSGRCOHhvNkpzZ3pxM3NYZjBLb1hzZkFMLTdVa3NJcWM2SWZ6MWVEWmxsZ2IxVmRjOS1QbXJydThFYkRFNjNvckZyX08zeUp5YlJHSEhNVDNzSXBiMmRuWEhKNEFFbjdGRGQ3Vmw0QQ?oc=5"}]}]}