{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaana-pleyarlaku-kemdra-kreedaa-puraskaaram-eesaari-kheltnr","title_te":"తెలంగాణ ప్లేయర్లకు కేంద్ర క్రీడా పురస్కారం.. ఈసారి ఖేల్త్న్ర లేకుండానే ప్రకటన","section":"తాజా","status_line":"తెలంగాణ ప్లేయర్లకు కేంద్ర క్రీడా పురస్కారం.. ఈసారి ఖేల్త్న్ర లేకుండానే ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77489","date":"2026-08-18T21:30:27.000Z","title_te":"తెలంగాణ ప్లేయర్లకు కేంద్ర క్రీడా పురస్కారం.. ఈసారి ఖేల్త్న్ర లేకుండానే ప్రకటన","body_te":"తన గురితో అంతర్జాతీయ వేదికపై పతకాలు కొల్లగొడుతున్న తెలంగాణ యువ షూటర్‌ ధనుశ్‌ శ్రీకాంత్‌, బ్యాడ్మింటన్‌లో మెరుపులు మెరిపిస్తున్న పుల్లెల గోపీచంద్‌ తనయ పుల్లెల గాయత్రి ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/central-sports-awards-announced-this-time-without-the-khel-ratna-for-telangana-players-2487490"}]}]}