{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaana-telugu-bhaasha-samrakshana-samghamlo-geetaakumaari-ki","title_te":"తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘంలో ‘గీతాకుమారి’ కి చోటు","section":"తాజా","status_line":"తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘంలో ‘గీతాకుమారి’ కి చోటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T14:46:16.452Z"},"facts":[],"events":[{"id":"event-52119","date":"2026-08-03T14:42:02.000Z","title_te":"తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘంలో ‘గీతాకుమారి’ కి చోటు","body_te":"– రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియామకంనవతెలంగాణ – సత్తుపల్లితెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారి నియమితులయ్యారు. ​గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న సంఘ నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలుందించి, ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును సైతం దక్కించుకున్నారు. గత ఇరవై ఏళ్లుగా కవయిత్రిగా, […] The post తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘంలో ‘గీతాకుమారి’ కి చోటు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/geethakumari-gets-a-place-in-the-telangana-telugu-language-preservation-association/"}]}]}