{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaana-udyamakaarudu-yaadireddi-kutumbaaniki-keteeaar-amda","title_te":"‌తెలంగాణ ఉద్యమకారుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్‌ అండ","section":"తాజా","status_line":"‌తెలంగాణ ఉద్యమకారుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్‌ అండ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52535","date":"2026-08-03T21:23:57.000Z","title_te":"‌తెలంగాణ ఉద్యమకారుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆర్‌ అండ","body_te":"\u0019కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఉద్యమకారుడు, అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇటీవల అమరవీరుడు యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తికావడంతో, కోలుకున్న చిన్నారి భవిష్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్‌‌లోని నందినగర్‌‌లోని ఆయన నివాసంలో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.చిన్నారి భవిష్యతో కేటీఆర్ ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా మంచి ఆరోగ్యం, […] The post ‌తెలంగాణ ఉద్యమకారుడు యాదిరెడ్డి కుటుంబానికి కేటీఆ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/ktr-supports-telangana-activist-yadi-reddys-family/"}]}]}