{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaanaku-kemdram-nidhullo-kota-lok-sabha-saakshigaa-velladim","title_te":"తెలంగాణకు కేంద్రం నిధుల్లో కోత.. లోక్‌సభ సాక్షిగా వెల్లడించిన కేంద్రం","section":"తాజా","status_line":"తెలంగాణకు కేంద్రం నిధుల్లో కోత.. లోక్‌సభ సాక్షిగా వెల్లడించిన కేంద్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45961","date":"2026-07-30T21:09:49.000Z","title_te":"తెలంగాణకు కేంద్రం నిధుల్లో కోత.. లోక్‌సభ సాక్షిగా వెల్లడించిన కేంద్రం","body_te":"కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రావాల్సిన నిధుల్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు, విడుదల ప్రక్రియలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cut-in-central-funds-for-telangana-centre-reveals-this-as-a-witness-in-lok-sabha-2468525"}]}]}