{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaanalo-47-narsula-korata-raashtramlo-60-919-mamdi-rijistar","title_te":"తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్‌ నర్సులు","section":"తాజా","status_line":"తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్‌ నర్సులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42411","date":"2026-07-28T19:52:51.000Z","title_te":"తెలంగాణలో 47% నర్సుల కొరత.. రాష్ట్రంలో 60,919 మంది రిజిస్టర్డ్‌ నర్సులు","body_te":"తెలంగాణలో నర్సుల కొరత తీవ్రంగా ఉన్నదని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకా రం.. తెలంగాణలో 47% నర్సుల కొరత ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ మే రకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభకు డాటా సమర్పించారు. రాష్ట్రంలో రిజిస్టర్డ్‌ నర్సులు, మిడ్‌వైవ్స్‌ 60,919 మంది ఉన్నట్టు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-faces-47-nurse-shortage-centre-raises-concern-2466090"}]}]}