{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaanaloni-aa-nagaramlo-remdo-atipedda-prabhutva-kensar-aasp","title_te":"తెలంగాణలోని ఆ నగరంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి.. ఎక్కడంటే?","section":"తాజా","status_line":"Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..","synopsis":null,"temperature":16,"updated_at":"2026-08-04T14:24:31.795Z"},"facts":[],"events":[{"id":"event-53771","date":"2026-08-04T12:28:21.000Z","title_te":"Telangana: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. అక్కడ ఏర్పాటుకు రంగం సిద్దం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..","body_te":"తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం సిద్దమైంది. వరంగల్‌లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/warangal-to-get-advanced-regional-cancer-hospital-super-specialty-hospital-by-year-end-1880745.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxQWVMtdUV3WFhLZFhPZGY2X2lEUnJEWkc1MGZfdm5RcnoyeFVvcVlwS01QMU9Oc05GbC0wWnNKQnJvSXZYQ2h2Nms1NFA4QnIwSGNFVC1OTnRVeTgyNXNuNGl5ajZGd0ZqaTVHRWFaV3FIbDFRN25RNzNvMkM2RWF0dTZib01yQll4ZVFzY0xaUjlQaWZzNllFNkxQUTh4d2VjMlRDckF6cWtqSFQ4Wm13WHpCS3J3VTY3OGp5VmlVczZlYTZUcDZab1l5Y9IB0AFBVV95cUxNc28yb1JHUjhXQ05sY3ltek5EMC1JY3VuTEcxeVU5M3IwNjVlSk1KUFRRbFFIRzFHNHowUHQzWnNHQ0hJSl9GSHFhNV9uN2dNZDJiT25qbkp4aEw3UnBHeVJiSE9RZV9idjNYVjZmMHVqS2UzalRhQ2tIMklxQWUwSlJEaXh0QTBfcjI4a2dlU1AzbFJiUE9XdldoYUNlRWcwLU00SV9LYlNFcmVDM2NYQzhKb2YzRU16T2NhTi1sUklZcWR0bEtmMnUwTkVEblc2?oc=5"}]},{"id":"event-53663","date":"2026-08-04T11:25:38.000Z","title_te":"తెలంగాణలోని ఆ నగరంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి.. ఎక్కడంటే?","body_te":"ప్రజలకు అత్యాధునిక కేన్సర్ వైద్య సేవలను అందించే విధంగా వరంగల్ రీజనల్ కేన్సర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు రానున్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/warangal-regional-cancer-hospital-to-provide-advanced-cancer-care-for-north-telangana-1880713.html"}]}]}