{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telamgaananu-vanikistunna-kotta-mahammaari-baadhitullo-60-saatam","title_te":"తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!","section":"తాజా","status_line":"తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T16:24:03.587Z"},"facts":[],"events":[{"id":"event-53922","date":"2026-08-04T14:46:41.000Z","title_te":"తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!","body_te":"రాత్రి పది దాటిందంటే ఊరంతా నిశ్శబ్దం.. ఇది ఒకప్పటి మాట. ఇపుడైతే పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలంగాణ ప్రజల్ని ఓ సైలెంట్ కిల్లర్ హంట్ చేస్తోంది . అదే 'నిద్రలేమి'. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో మాత్రమే కనిపించే ఈ పరిస్థితి.. ఇప్పుడు చిన్నా పెద్దా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తాజా అధ్యయనాలు తెలంగాణలో నిద్రలేమి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రంలో 22 నుంచి 37 శాతం మంది ప్రజలు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందులో 7.6 శాతం మందికి తక్షణం వైద్య చికిత్స అవసరమైన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/silent-killer-insomnia-rising-in-telangana-latest-study-reveals-shocking-data-1880820.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQNC1JRzNRZ29lbE1MTjNIZ1NLUl9PYjU2T2lHQllJWldBUTVhWGgycUVZMjNYTS1hQ0x3OGY4c3VlbWV2T3JWMHVrRXdMSXhrLTdpQUstX3J3WVozN2Q4OERRRnlZYXdSOF80RmJZZmdPeEJTNVJBLTZoN3VjUEN5eEpRWFhCV0UtV1h5VE85eFhQajRZUmxnUFRjdTduQ2o2c0RIM2kyYnV3Qm5CT2tpU21FemJWVG1iUnBYZWI1T0o2WmhUUlp2YTZB0gHKAUFVX3lxTFA0LUlHM1Fnb2VsTUxOM0hnU0tSX09iNTZPaUdCWUlaV0FRNWFYaDJxRVkyM1hNLWFDTHc4ZjhzdWVtZXZPclYwdWtFd0xJeGstN2lBSy1fcndZWjM3ZDg4RFFGeVlhd1I4XzRGYllmZ094QlM1UkEtNmg3dWNQQ3l4SlFYWEJXRS1XWHlUTzl4WFBqNFlSbGdQVGN1N25DajZzREgzaTJidXdCbkJPa2lTbUV6YlZUbWJScFhlYjVPSjZaaFRSWnZhNkE?oc=5"}]}]}