{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telanagana-abbaa-em-plaanayyaa-prabhutva-aaspatrilo-praivet-daak","title_te":"Telanagana: అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..","section":"తాజా","status_line":"Telanagana: అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58835","date":"2026-08-07T12:36:34.000Z","title_te":"Telanagana: అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..","body_te":"ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ కొందరు ప్రభుత్వ వైద్యులు మాత్రం తమ బాధ్యతను గాలికొదిలేస్తున్నారు. డ్యూటీకి డుమ్మాలు కొడుతూ దర్జాగా గడుపుతున్నారు. అంతేకాదు.. తన స్థానంలో ఓ ప్రైవేట్ డాక్టర్‌లను ఉంచి.. జీతం మాత్రం వాళ్లు కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/sangareddy-doctor-hires-private-dentist-to-do-his-job-in-govt-duty-suspended-after-health-ministers-intervention-1882828.html"}]}]}