{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-aadhaar-kaardu-apdet-chestaamamtoo-imtlo-mottam-doches","title_te":"Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..","section":"తాజా","status_line":"Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T04:06:37.265Z"},"facts":[],"events":[{"id":"event-71322","date":"2026-08-15T02:55:56.000Z","title_te":"Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..","body_te":"ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ బ్యాంక్ అధికారులుగా నటించి ఇంట్లోని సొమ్మును చోరీ చేశారు దుండగులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగుతోంది. వృద్దుడి మోసపోగా.. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/aadhaar-update-scam-man-poses-as-bank-employee-sprays-elderly-man-with-sedative-and-steals-cash-silver-1888438.html"}]}]}