{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-aaraaraar-panulaku-mallee-brek-aagastu-20-varaku-temda","title_te":"Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు..","section":"తాజా","status_line":"Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-07T03:23:05.998Z"},"facts":[],"events":[{"id":"event-57775","date":"2026-08-07T02:10:28.000Z","title_te":"Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు..","body_te":"తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించే 161 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ టెండర్ల గడువును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆరోసారి పొడిగించింది. కేంద్రం నుంచి సరైన సమయంలో ఆర్థిక, సాంకేతిక ఆమోద ముద్ర పడకపోవడమే ఈ వరుస వాయిదాలకు కారణంగా తెలుస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/telangana-rrr-project-delayed-again-nhai-extends-northern-stretch-tenders-for-6th-time-1882435.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxQcDRacktIUmNJNVloNlpmZ2E4RWZHNHZXTkJYblR5Tl9TOVZ2Nks2U0hKYkdIcldIU3Q5SkhSSzBUMENmeGpoV3cxQk1NVXBYdHBxWjRsQklSaE1sTjRQWVM4WTJkcThHNlJCSXloSFVMWEVjLTVWMDZNUzdpaXRNRTdUaDRnd0JzNW1JdndaRXZKZkZoUjFvbmp6N2J3VEtGZHVvRm5rajlzUkpmSFdmdmdLeml6SlVfTEpwWEx6dU9TS0lnUWo1UTMyQ2ZBdEtC0gHQAUFVX3lxTFBwNFpyS0hSY0k1WWg2WmZnYThFZkc0dldOQlhuVHlOX1M5VnY2SzZTSEpiR0hyV0hTdDlKSFJLMFQwQ2Z4amhXdzFCTU1VcFh0cHFaNGxCSVJoTWxONFBZUzhZMmRxOEc2UkJJeWhIVUxYRWMtNVYwNk1TN2lpdE1FN1RoNGd3QnM1bUl2d1pFdkpmRmhSMW9uano3YndUS0ZkdW9GbmtqOXNSSmZIV2Z2Z0t6aXpKVV9MSnBYTHp1T1NLSWdRajVRMzJDZkF0S0I?oc=5"}]}]}