{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-annaa-okkasaari-levannaa-raakhee-techchina-gumdelu-pag","title_te":"Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?","section":"తాజా","status_line":"Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90698","date":"2026-08-27T04:46:48.000Z","title_te":"Telangana: అన్నా ఒక్కసారి లేవన్నా.. రాఖీ తెచ్చిన.. గుండెలు పగిలేలా ఏడ్చిన చెల్లెలు.. ఏం జరిగిందంటే..?","body_te":"రక్షాబంధన్ వేళ నవ్వులు విరియాల్సిన ఆ ఇంట్లో.. గుండెలు పగిలే రోదనలు మిన్నంటాయి. నిండు నూరేళ్లు తోడుంటాడనుకున్న అన్న చేతికి ఎంతో ముచ్చటపడి కొనిపెట్టుకున్న రాఖీ.. చివరికి ఆయన మృతదేహానికి కట్టాల్సి వస్తుందని ఆ చెల్లెలు కలలో కూడా ఊహించలేదు. షాద్‌నగర్‌లో జరిగిన ఈ విషాదఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/shadnagar-tragedy-24-year-old-electrocuted-grieving-sister-ties-rakhi-for-the-last-time-1897402.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxPU2N4S2VaWlBJcFBha2JKRHRmY2Rha1VONE5rdmY2ckFfeEQ3S0lpX0ZZX09xQVVLVnVnYUZzdHRWX2EyeXFoZEdyLXhOV0NHdnN4Y2NMeDdUYjBVZlAwZEU5dGxaM1o0MlhxOTFIbFVWMlBGZlByalFSWEkxZmY1cUI2Rm9pTGl6OUNyU1BSVEpjaTVFTW1vSjhWNDA2d3FKS2M0Tk82V0laZjZyYmZSSVNuMTQxWHQxbDJXc09aU3dwQnNCVEhhWTZETUzSAdIBQVVfeXFMT01DaTIzaERzQmZjaHJsdG1zWlVHN2xodi1YeU00bXVxeE5uUHJ6Zm5zTlhxR2tsVk9DRk1rYzVkWExBcXhNLXk5N1FpZW01eUl6M2FMOU5SMjdYbWxRd2llTC1jUGd2dHd3b0pKcHVkNnFzMUYzOU1BQlJMYS1OMVRKSS15Wm5RWmxEZWdSWVZ4Z3hpY1FIREZxZmhXSGhERmR6akNuN0ZKY1ZSWmhFNTlPSS1EWlphaDlES2xqdTZ2XzBxUmxwZ2hxY25OcXItSzhR?oc=5"}]}]}