{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-bamdhaalanu-mosukeltunna-aato-raakheelato-roddekkina-a","title_te":"Telangana: బంధాలను మోసుకెళ్తున్న ఆటో.. రాఖీలతో రోడ్డెక్కిన ఆప్యాయత.. గుండెల్ని హత్తుకునే..","section":"తాజా","status_line":"Telangana: బంధాలను మోసుకెళ్తున్న ఆటో.. రాఖీలతో రోడ్డెక్కిన ఆప్యాయత.. గుండెల్ని హత్తుకునే..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:00:02.849Z"},"facts":[],"events":[{"id":"event-92608","date":"2026-08-28T08:24:13.000Z","title_te":"Telangana: బంధాలను మోసుకెళ్తున్న ఆటో.. రాఖీలతో రోడ్డెక్కిన ఆప్యాయత.. గుండెల్ని హత్తుకునే..","body_te":"మామూలుగా ఆటో అంటే ప్రయాణికులను ఒకచోటు నుంచి మరోచోటుకు చేర్చే వాహనం.. కానీ ఈ ఆటో మాత్రం ప్రయాణికులనే కాదు.. ప్రేమను మోస్తుంది. డబ్బు కోసం నడిచే ఆటోలు ఉన్న ఈ రోజుల్లో ఇది మాత్రం బంధాల కోసం పరుగులు తీస్తుంది. రోజూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే ఆటో.. ఈ ఒక్క పండుగ సందర్భంగా మాత్రం మరో బాధ్యత తీసుకుంది. ఆ ఆటో తీసుకున్న బాధ్యత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/suryapet-auto-driver-turns-vehicle-into-moving-rakhi-store-heartwarming-festive-story-1898398.html"}]}]}