{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-chevulaku-kammalu-medalo-kotar-baatil-mutyaalamma-kosa","title_te":"Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!","section":"తాజా","status_line":"Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T06:57:50.967Z"},"facts":[],"events":[{"id":"event-74585","date":"2026-08-17T05:31:35.000Z","title_te":"Telangana: చెవులకు కమ్మలు.. మెడలో కోటర్ బాటిల్.. ముత్యాలమ్మ కోసం ముస్తాబైన కోడిపుంజు!","body_te":"గ్రామ దేవతలకు మొక్కులు సమర్పించడం తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా గ్రామదేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ముత్యాలమ్మ దేవతకు ఓ భక్తుడు మొక్కు చెల్లించుకున్న తీరు స్థానిక భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందరికీ భిన్నంగా ఆ భక్తుడు కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మద్యం సీసా వేసి.. మేళతాళాల నడుమ ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కు సమర్పించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/mahabubabad-unique-devotion-as-man-takes-rooster-with-earrings-and-alcohol-to-mutyalamma-temple-watch-video-1889978.html"}]}]}