{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-hammayya-ika-raddee-kashtaalu-teerinatte-aa-jillaalaku","title_te":"Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే..","section":"తాజా","status_line":"Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45632","date":"2026-07-30T15:00:14.000Z","title_te":"Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే..","body_te":"కరీంనగర్ నగరవాసుల దీర్ఘకాలిక కలను నెరవేర్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురువారం స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి సిటీ మెట్రో సర్వీస్‌లను మంత్రి ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు ఆయన సిటీ బస్సులో ప్రయాణించారు.ప్రయాణికుల ఆదరణను బట్టి 24 గంటలు బస్సులు నడిపేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/karimnagar-city-metro-express-bus-services-launched-by-minister-ponnam-prabhakar-1877031.html"}]}]}