{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-kaalesvaram-aalayam-koolchiveta-garbhagudi-nelamattam","title_te":"Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం..","section":"తాజా","status_line":"Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T06:34:44.868Z"},"facts":[],"events":[{"id":"event-58131","date":"2026-08-07T06:32:20.000Z","title_te":"Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం..","body_te":"దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం.. కాలేశ్వరం ముక్తేశ్వర క్షేత్రం పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 47 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రాజగోపురాలు, ప్రకారం, గర్భగుడి, ఉప ఆలయాలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఇంతకాలం పూజలు నిర్వహించిన అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు కాళేశ్వర క్షేత్రం కూల్చివేతల సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/kaleshwaram-mukteshwara-temple-redevelopment-rs-198-cr-revamp-begins-ahead-of-godavari-pushkaralu-1882531.html"}]}]}