{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-orugallu-bhadrakaali-ammavaari-saakaambaree-utsavaalu","title_te":"Telangana: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే!","section":"తాజా","status_line":"Telangana: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T08:08:27.448Z"},"facts":[],"events":[{"id":"event-19035","date":"2026-07-15T06:12:07.000Z","title_te":"Telangana: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే!","body_te":"ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం.. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలకు వేళయింది. నేడు ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి మొదలై 29వ తేదీ ఆషాఢశుద్ధ పౌర్ణమి వరకు అంటే 14 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 14 రోజుల పాటు అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరించి ఆరాధిస్తారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/warangal-bhadrakali-temple-sakambari-utsavam-2026-check-dates-and-full-schedule-1865773.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxPTElBbm5xVnh2b2lkaEt6RlhYdHhpUHBwSFdFdjg3V3l4YWpUTW95VUJIbW03Zl9GYjNldm1KUVkzcVZuRldyWG1aMmpudmFwWnlIalE2RERxZlBOTDdfY2l4OThVMWlrOERpMmZfT3N4enBJVFI5WU5fNk13VHUxVjFkc1FESktWZW11V3BlTHBGT0hRMGpLZnMydjYwN1QtQVRPakYtbEpwY2JsS3UyUE1KbFhSdWF0M0NreW5FbVRTNF92RVFz0gHHAUFVX3lxTE9MSUFubnFWeHZvaWRoS3pGWFh0eGlQcHBIV0V2ODdXeXhhalRNb3lVQkhtbTdmX0ZiM2V2bUpRWTNxVm5GV3JYbVoyam52YXBaeUhqUTZERHFmUE5MN19jaXg5OFUxaWs4RGkyZl9Pc3h6cElUUjlZTl82TXdUdTFWMWRzUURKS1ZlbXVXcGVMcEZPSFEwaktmczJ2NjA3VC1BVE9qRi1sSnBjYmxLdTJQTUpsWFJ1YXQzQ2t5bkVtVFM0X3ZFUXM?oc=5"}]}]}