{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-pamdraagast-sambaraallo-gumdelu-pimdese-vishaadam-gems","title_te":"Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!","section":"తాజా","status_line":"Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69789","date":"2026-08-14T04:05:32.000Z","title_te":"Telangana: పంద్రాగస్ట్‌ సంబరాల్లో గుండెలు పిండేసే విషాదం.. గేమ్స్ ఆడుతుండగా ఊహించని ప్రమాదం!","body_te":"ఆగస్ట్‌ 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు.. ఆరోజును ఆనందంగా జరుపుకునేందుకు రెండ్రోజుల ముందునుంచే అందరూ ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని స్కూళ్లలో ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇలానే ఓ స్కూల్‌లో కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా గేమ్స్ పెట్టారు. చిన్నారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ క్షణాల్లోనే వారి ఉత్సాహం విషాదంగా మారింది. ఊహించని ఓ ప్రమాదం ఓ చిన్నారి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. అసలు ఆ స్కూల్‌లో ఏ జరిగిందో తెలుసుకోవాలి అంటే ఆ స్టోరీ చదవాల్సిందే!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/yadadri-school-tragedy-child-dies-as-tree-branch-falls-during-independence-day-games-1887607.html"}]}]}