{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-phlekseelu-levu-soshal-meediyaa-post-lu-levu-plaastik","title_te":"Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!","section":"తాజా","status_line":"Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73090","date":"2026-08-16T06:08:08.000Z","title_te":"Telangana: ఫ్లెక్సీలు లేవు.. సోషల్ మీడియా పోస్ట్‌లు లేవు.. ప్లాస్టిక్‌పై వార్డు మెంబర్ వినూత్న పోరాటం!","body_te":"ప్లాస్టిక్‌.. చూస్తే చిన్న వస్తువే.. కానీ పర్యావరణానికి మాత్రం పెను ముప్పు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ గ్రామ వార్డు సభ్యుడు వినూత్నంగా ఆలోచించారు. ఫ్లెక్సీలు కాదు.. మైకులు కాదు.. సోషల్‌ మీడియా పోస్టులు అంతకంటే కాదు.. అతడు చేసిన వినూత్న ప్రయత్నమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/telangana-yadadri-ward-members-unique-letter-campaign-for-a-plastic-free-village-1889327.html"}]}]}