{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-pimchachan-dabbulu-teesukoni-imtiki-bayalderina-mahila","title_te":"Telangana: పింఛచన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..","section":"తాజా","status_line":"Telangana: పింఛచన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45474","date":"2026-07-30T13:06:54.000Z","title_te":"Telangana: పింఛచన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరిన మహిళ.. గమ్యం చేరకుండానే..","body_te":"నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. పింఛన్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువ దాటేందుకు ప్రయత్నించిన సదరు మహిళ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/tragedy-in-nirmal-woman-drowns-in-overflowing-stream-while-returning-with-pension-1876968.html"}]}]}