{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-prakruti-odilo-vikruta-cheshtalu-khareedaina-20-kaarla","title_te":"Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో!","section":"తాజా","status_line":"Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-09T09:23:03.974Z"},"facts":[],"events":[{"id":"event-61669","date":"2026-08-09T07:29:26.000Z","title_te":"Telangana: ప్రకృతి ఒడిలో వికృత చేష్టలు.. ఖరీదైన 20 కార్లతో విన్యాసాలు.. ఇదిగో వీడియో!","body_te":"మిడ్‌మానేర్ బ్యాక్ వాటర్ వద్ద పర్యాటకుల అత్యుత్సాహం ఆందోళన కలిగిస్తోంది. తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె శివారులోని బ్యాక్‌వాటర్‌ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన కొందరు యువకులు.. ఆ ప్రాంతాన్ని రేసింగ్ ట్రాక్‌గా మార్చి సుమారు 20 కార్లతో స్టంట్స్ చేస్తూ.. పర్యాటకులను భయాందోళనకు గురిచేశారు. వీరంతా హైదరాబాద్‌ నుంచి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/car-stunts-at-mid-manair-backwaters-rash-driving-threatens-tourists-watch-video-1884157.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxOemlLcExYU1JOa2pkdlNOY2hISnhUYzhIRlQ3MGxPZ3I3a0VpMy11SnNNb1FWOUZibnRGaXpvQVRJOXRDcU92dUMxVUpIQTFfNC1lNWhPektlZ29GNkZjTDVybTh3V3FJelB3OE5YemRMUGNVNm9DTGhzelpQN2w2RWhVZFZrdnRPMWlZNndFZHBhaHJmdjI5MVR6LWN5QzhrT2xpUVhFa2VZdXAxT2k2VGt5Z2tKMWljRmhVaFgzOVE1Q3NnMHZv0gHHAUFVX3lxTE56aUtwTFhTUk5ramR2U05jaEhKeFRjOEhGVDcwbE9ncjdrRWkzLXVKc01vUVY5RmJudEZpem9BVEk5dENxT3Z1QzFVSkhBMV80LWU1aE96S2Vnb0Y2RmNMNXJtOHdXcUl6UHc4Tlh6ZExQY1U2b0NMaHN6WlA3bDZFaFVkVmt2dE8xaVk2d0VkcGFocmZ2MjkxVHotY3lDOGtPbGlRWEVrZVl1cDFPaTZUa3lna0oxaWNGaFVoWDM5UTVDc2cwdm8?oc=5"}]}]}