{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-raatri-bhojanam-chesina-tarvaata-vaamtulu-virechanaalu","title_te":"Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..","section":"తాజా","status_line":"Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33405","date":"2026-07-23T09:34:56.000Z","title_te":"Telangana: రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..","body_te":"మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో వారిని హాస్పిటల్‌ తరిలించారు అధికారులు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/30-girl-students-fall-ill-due-to-food-poisoning-in-bellampalli-school-hostel-mancherial-1871862.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxOSzc1MjF0ZXRTcm4xUThTUWZZcFRGV2NHUkxKak1YbTM5OXNiVGtCRGJWNWxHNXUwNENVQnB1b3p5cFF2andMSXFvUkVvMEUySC1nSDI3NGdmbGRENUktMG1janRpQ0VGY2o4SVBiVGhtNkUzM1V5SnBaUU5YZXJtWHVIekFhY2lmWVlMZ0pWMk42cXBJTllsTXlSMzl6T3FSWGtYNml6UGllR3NCRkxuWkNSM0RNYThJNHBiSzdTcEhjcFUxS0R6VlZjZXJOXzdEUUHSAdIBQVVfeXFMTks3NTIxdGV0U3JuMVE4U1FmWXBURldjR1JMSmpNWG0zOTlzYlRrQkRiVjVsRzV1MDRDVUJwdW96eXBRdmp3TElxb1JFbzBFMkgtZ0gyNzRnZmxkRDVJLTBtY2p0aUNFRmNqOElQYlRobTZFMzNVeUpwWlFOWGVybVh1SHpBYWNpZllZTGdKVjJONnFwSU5ZbE15UjM5ek9xUlhrWDZpelBpZUdzQkZMblpDUjNETWE4STRwYks3U3BIY3BVMUtEelZWY2VyTl83RFFB?oc=5"}]}]}