{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-roo-500-kosam-kannatamdri-gomtu-kosi-champina-kasaayi","title_te":"Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..!","section":"తాజా","status_line":"Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81881","date":"2026-08-21T13:50:49.000Z","title_te":"Telangana: రూ. 500 కోసం కన్నతండ్రి గొంతు కోసి చంపిన కసాయి కొడుకు..!","body_te":"ఈ ఘోర కలియుగంలో బంధాలకు అర్థం లేకుండా పోతోంది.. కేవలం ఐదు వందల రూపాయల నోటు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కన్నతండ్రి అని కూడా చూడకుండా ఓ కసాయి కొడుకు కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/ruthless-son-slit-his-fathers-throat-and-killed-him-for-rs-500-in-sangareddy-district-1893446.html"}]}]}