{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-telamgaanalo-pratee-imtiki-imtarnet-revamt-sarkaar-kee","title_te":"Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..","section":"తాజా","status_line":"Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T17:24:44.516Z"},"facts":[],"events":[{"id":"event-54017","date":"2026-08-04T15:27:33.000Z","title_te":"Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..","body_te":"తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా టీ ఫైబర్ నెట్‌వర్క్ మాత్రమే ఉపయోగించాలి. దీని ద్వారానే ఇంటర్నెట్ సేవలు పొందాలి. ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందటానికి వీల్లేదు. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/telangana-mandates-t-fiber-internet-for-all-government-offices-from-september-1-1880859.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxPdkpJNjhlWE5lZGNlSU5NTlBBYkJyLWQ3RzJzZlgyZnpHZWVFZUh3amgxMVljT2F4dlhWWFgxTlhVajg0STg5bERUUU5DYXB2V19TczhXV3RCU0NTVy01UWd0U08wQUpiczk1QlJBSHRULXZLRTRuZVBGX0JNbWdxVHpKREc2eWxuVVdnSk9jYXQ5MVJpbTB2M3Y3M0ljZnVFaF8yS2FZVTBZODdpWkoyYU0yNzZSZGxXV00wM3ZZOXRrSkRFR3pr0gHHAUFVX3lxTE92Skk2OGVYTmVkY2VJTk1OUEFiQnItZDdHMnNmWDJmekdlZUVlSHdqaDExWWNPYXh2WFZYWDFOWFVqODRJODlsRFRRTkNhcHZXX1NzOFdXdEJTQ1NXLTVRZ3RTTzBBSmJzOTVCUkFIdFQtdktFNG5lUEZfQk1tZ3FUekpERzZ5bG5VV2dKT2NhdDkxUmltMHYzdjczSWNmdUVoXzJLYVlVMFk4N2laSjJhTTI3NlJkbFdXTTAzdlk5dGtKREVHems?oc=5"}]}]}